కొమరవెల్లి మల్లన్న ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు గాంధీనగర్ వాస్తవ్యుడు పయ్యావుల ప్రవీణ్ యాదవ్, ఆయన తండ్రి పయ్యావుల నర్సింగ్ యాదవ్, భార్య సరిత, కుమారుడు అంకిత్, కుమార్తె మోనిస కోరిక మేరకు జ్ఞాపకార్ధంగా ప్రవీణ్ యాదవ్ తల్లి కీర్తిశేషురాలు పయ్యావుల శకుంతల పేరు పై షామీర్పేట్ కట్ట మైసమ్మ పునర్నిర్మాణ అభివృద్ధిలో భాగంగా ఆలయం ముందు నిర్మించే షెడ్డు కు లక్ష రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు పురోహితులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు.
TELANGANA HYDERABAD
షామీర్పేట్ కట్ట మైసమ్మ ఆలయానికి లక్ష విరాళం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
దేవరకొండ మున్సిపల్ బరిలోకి జనసేన పార్టీ సిద్ధం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్*
Mr. Gareth Wynn Owen, British Deputy High Commission
‘ఒలింపిక్స్-2036’ క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం : ప్రధాని మోదీ
మున్సిపల్ ఎన్నికల రంగంలోకి యువత