• Other News
  • Live TV
  • దేవరకొండ మున్సిపాలిటీ

    దేవరకొండ మున్సిపాలిటీ

    నల్లగొండ
    దేవరకొండ మున్సిపాలిటీ (పురపాలక సంఘం ఎన్నికలలో భాగముగా శ్రీయుత జి,రమేశ్ , ఎన్నికల పరిశీలికులు గారు రిటర్నింగ్ అధికారి కార్యాలయము దేవరకొండ (పురపాలక సంఘం కార్యాలయము దేవరకొండ) ను తనిఖీ చేశారు, తనిఖీలో భాగముగా నామినేషన్ ప్రక్రియ విధానముములో రిటర్నింగ్ అధికారులతో తగు సూచనలు ఇచ్చరు ఇట్టి తనిఖీలో శ్రీయుత రాజస్వ మండలాధికారి దేవరకొండ గారు, తహశీల్దార్ దేవరకొండ, మున్సిపల్ కమిషనర్ దేవరకొండ గార్లు ఉన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow