• Other News
  • Live TV
  • దేవరకొండ*కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి నీ ప్రకటించిన* ఎమ్మెల్యే బాలునాయక్

     దేవరకొండ*కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి నీ ప్రకటించిన* ఎమ్మెల్యే బాలునాయక్

    నల్లగొండ
    దేవరకొండ*కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి నీ ప్రకటించిన* ఎమ్మెల్యే బాలునాయక్
    దేవరకొండ(భవిష్యత్ ప్రజాపాలన) న్యూస్:
    రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 20 వార్డుకు 19 మంది అభ్యర్థులకు పార్టీ బీ–ఫారాలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత గారితో కలిసి వార్డు అభ్యర్థులకు అందజేసిన అనంతరం చైర్మన్ అభ్యర్థి నీ ప్రకటించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు.
    పున్నా శైలజ వెంకటేశ్వర్లు గారికి
    కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గా ప్రకటిస్తున్నాం అని అన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు
    ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
    దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన దృష్టికోణంతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదాలతో ఈ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    📰 e-Paper Clip
    Google News Follow