పాలకుర్తి నియోజకవర్గం: సీఎం కప్ క్రీడోత్సవాలు.
పాలకుర్తి నియోజకవర్గం:
సీఎం కప్ క్రీడోత్సవాలు....
ఫిబ్రవరి 05, 2026 రోజున కార్మెల్ స్కూల్ పాలకుర్తి యందు కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడలు నిర్వహించబడును..
ఫిబ్రవరి 06న జడ్పిహెచ్ఎస్ చెన్నూరు పాఠశాల యందు అథ్లెటిక్స్ రన్నింగ్ లాంగ్ జంప్ షాట్ పుట్ నిర్వహించబడును...
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేదవతి గారు ఎంఈఓ పోతోంది నరసయ్య గారు వివిధ పాఠశాలల వేమ విద్య ఉపాధ్యాయులు మామిళ్ల సోమల్లు కూటికంటి శ్రీనివాస్ , పొడిచాల అశోక్ అందే మంజుల దొంగరి శ్రీనివాస్ మనోహర్ సుష్మ, శరత్, చిట్యాల యాదగిరి, రేష్మ, నాగ పూజిత, సుధా, తదితరులు, పాల్గొన్నారు...