కార్యకర్త కుటుంబానికి చేయూత
📅 04 February 2026, 12:24 AM
✍️ admin
దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డుకు సంబంధించిన సిగ్నమాను శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది వారి భార్య సిగ్నమాని శైలజకి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ గారు మానవతా దృక్పథంతో 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో వాళ్ల పిల్లల విద్యకు కూడా తన వంతు సహాయం అందజేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ కష్టనష్టాల్లో అందుబాటులో నేను ఉంటానని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొనడం జరిగింది