రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన *ఎమ్మెల్యే వంశీకృష్ణ
రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన *ఎమ్మెల్యే వంశీకృష్ణ
అమ్రాబాద్ మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరగాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రోడ్డు కాంట్రాక్టర్ ను ఆదేశించిన..
*TPCC ఉపాధ్యక్షులు,DCC అధ్యక్షులు& అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.