Banner
Watermark
దేవరకొండ మున్సిపల్ బరిలోకి జనసేన పార్టీ సిద్ధం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్*
📅 31 January 2026, 12:46 AM ✍️ admin
News Image
దేవరకొండ
మున్సిపల్ బరిలోకి జనసేన పార్టీ సిద్ధం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్*

దేవరకొండ పట్టణం 16 వార్డు నామినేషన్ జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ వేయడం జరిగింది అనంతరం జనసేన పార్టీ ఇంచార్జ్ కోర్ర చందు నాయక్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ రంగంలో దిగనుంది జనసేన పార్టీ ఏర్పడ్డప్పటినుంచి పార్టీలో ఉంటూ దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు నా వంతు కృషి చేస్తూ అన్ని వేళలో విద్య వైద్యం విషయంలో అధికారులకు అధికార పార్టీతో కొట్లాడి ప్రజలకు న్యాయం చేసే విధంగా జనసేన పార్టీ ముందుంటుందని అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఊహించుకొని స్థానాలు జనసేన పార్టీ ఉంటుందని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు అంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ శేఖర్, హనుమంతు, గోపి వినోద్, శివ రమేష్, శంకర్ తదితరులు నామినేషన్ లో పాల్గొన్నారు
🏠 Home